• facebook
  • whatsapp
  • telegram

పకడ్బందీగా సచివాలయ పరీక్షలు

తిరుపతి గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలకు  సెప్టెంబరు 20 నుంచి జరగనున్న రాత పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని జేసీ వి.వీరబ్రహ్మం అన్నారు.  సెప్టెంబరు 3న స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నోడల్‌ అధికారులు, కోఆర్డినేటింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.