• facebook
  • whatsapp
  • telegram

14 నుంచి ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో(దృష్టిలోపం కలిగిన) 2020-21 ఏడాదికి రెండేళ్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు సెప్టెంబరు 14 నుంచి ప్రారంభమవుతుందని ఆ కళాశాల సమన్వయకర్త ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ప్రవేశాల కోసం 7674933347, 9441224540, 9391190121 నంబర్లలో సంప్రదించాలన్నారు.