• facebook
  • whatsapp
  • telegram

జాగ్రత్తలతో మహిళా వర్సిటీ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు

తిరుపతి, న్యూస్‌టుడే: ప్రత్యేక జాగ్రత్తలతో సెప్టెంబరు 21 నుంచి 26 వరకు మహిళా వర్సిటీ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.