• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదలైంది. సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో 8 సెషన్లలో జరిగిన పరీక్షకు సంబంధించి అన్ని పేపర్ల ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్స్‌ను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అభ్యంతరాలున్నా సెప్టెంబరు 20 సాయంత్రం 5 లోగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని పేర్కొన్నారు.