• facebook
  • whatsapp
  • telegram

గురుకులాల్లో జీవోనెం.120 అమలు చేయాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గురుకులాల్లో జీవోనెం.120 అమలు చేయడం లేదని తెలంగాణ పంచాయతీ రాజ్‌ టీచర్స్‌ యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్థన్‌రెడ్డి ఆరోపించారు. ఈ జీవో ప్రకారం ఉపాధ్యాయులు 50 శాతం మంది ఒకరోజు విడిచి ఒకరోజు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఒక లేఖలో కోరారు.