• facebook
  • whatsapp
  • telegram

నాటా-2 ఫలితాల వెల్లడి

అయిదేళ్ల బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం సెప్టెంబ‌రు 12న దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా)-2 ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 30,999 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 22,289 మంది పరీక్ష రాశారు. వారిలో 14,087 మంది అర్హత సాధించారు.