• facebook
  • whatsapp
  • telegram

మూడో రోజు సచివాలయ పరీక్షలకు 70 వేల మంది హాజరు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సచివాలయ పరీక్షలకు మూడో రోజైన సెప్టెంబరు 22న‌ 70,898 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం వార్డు పరిశుభ్రత, పర్యావరణ కార్యదర్శి పోస్టులకు, మధ్యాహ్నం వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ గదుల్లో 78 మంది పరీక్షలు రాశారు.

  • Tags