• facebook
  • whatsapp
  • telegram

ప్రశాంతంగా సచివాలయ పరీక్షలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు సెప్టెంబరు 23న ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు, మధ్యాహ్నం వార్డు విద్యా, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. 29,811 మంది పరీక్షలు రాశారు.

  • Tags