• facebook
  • whatsapp
  • telegram

‘దోస్త్‌’ సమస్యలు ఉంటే.. ఫోన్‌ చేయండి

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌)కు సంబంధించి సమస్యలు ఉంటే హైదరాబాద్‌ దోస్త్‌ కార్యాలయంలోని అధికారులను ఫోన్‌లో సంప్రదించవచ్చని కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సహాయ కేంద్రాలున్నాయని, వాటి వివరాలను దోస్త్‌ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. సమస్యల పరిష్కారానికి 040 66662262 తోపాటు ఎం.విజయారెడ్డి(9948665161), డి.వసుంధర(9849065364), టి.సురేష్‌కుమార్‌ (7660020720)లను సంప్రదించవచ్చని తెలిపారు.

  • Tags