• facebook
  • whatsapp
  • telegram

26న ఏపీ ఎంసెట్‌ ‘కీ’

ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ని సెప్టెంబరు 26న విడుదల చేయనున్నారు. అదే రోజు సమాధాన పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ప్రాథమిక ‘కీ’పై సెప్టెంబరు 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది ‘కీ’ని విడుదల చేస్తారు. 9 విడతల్లోనిర్వహించిన ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు 23న ఉదయం ముగిశాయి. 84.38 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  సెప్టెంబరు 23 మధ్యాహ్నం నుంచి వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

  • Tags