• facebook
  • whatsapp
  • telegram

27న పాలిసెట్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబ‌రు 27న నిర్వహించనున్న పాలిసెట్‌కు 88,484 మంది దరఖాస్తు చేసుకున్నారని సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 388 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

Posted Date : 26-09-2020 .