• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

ఈనాడు, అమరావతి; కాకినాడ (భానుగుడి సెంటర్‌), న్యూస్‌టుడే: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలకు సంబంధించి మొత్తం 14 ప్రశ్నపత్రాల ప్రాథమిక ‘కీ’ని సెప్టెంబ‌రు 26న విడుదల చేసినట్లు  ఏపీ ఎంసెట్‌ ఛైర్మన్‌, జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు, కన్వీనర్‌ రవీంద్ర తెలిపారు. ‘కీ’పై అభ్యంతరాలను https://sche.ap.gov.in/APSCHEHome.aspx వెబ్‌సైట్‌లోని నమూనా ఫారం ప్రకారం సెప్టెంబ‌రు 28 సాయంత్రం 5గంటలలోపు apeam-cet2020obje-ction-s@gma-il.-com కు పంపించాలని సూచించారు.

Posted Date : 27-09-2020 .