• facebook
  • whatsapp
  • telegram

29న పాలిసెట్‌ ప్రాథమిక ‘కీ’

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా  సెప్టెంబ‌రు 27న‌ నిర్వహించిన పాలిసెట్‌కు మొత్తం 88,314 మంది దరఖాస్తు చేసుకోగా.. 71,589 మంది హాజరయ్యారు. ప్రాథమిక ‘కీ’ని సెప్టెంబ‌రు 29న విడుదల చేయనున్నారు. తుది ఫలితాలను అక్టోబరు 5న విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.