• facebook
  • whatsapp
  • telegram

సచివాలయ పరీక్ష ప్రాథమిక ‘కీ’ తొలగింపు

ఈనాడు, అమరావతి: అధికారులు చేసిన పొరపాటు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష అభ్యర్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. పొరపాటున ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయడంతో ఆందోళనకు గురయ్యారు. అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు, యూట్యూబ్‌లో విమర్శలు రావడంతో ఏపీపీఎస్సీ అధికారులు ప్రాథమిక ‘కీ’ని పునఃపరిశీలన చేశారు. పొరపాటు జరిగినట్లు బహిర్గతమైంది. దీంతో వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు.

Posted Date : 30-09-2020 .