• facebook
  • whatsapp
  • telegram

నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు  అక్టోబరు 6న మధ్యాహ్నం 3.30కు విడుదలవుతాయి.‌ అక్టోబ‌రు 9 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వ‌నుంది.
* ఏపీ పాలిసెట్‌ ఫలితాలను  అక్టోబరు 7న విడుదల చేయనున్నారు.
* ఏపీ ఈసెట్‌ ఫలితాలను అక్టోబరు 6న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు

Posted Date : 06-10-2020 .