• facebook
  • whatsapp
  • telegram

సఫ్లిమెంటరీ వారికి ర్యాంకులు ఆలస్యం

ఈనాడు, అమరావతి: కరోనా కారణంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సఫ్లిమెంటరీని రద్దు చేసి, విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మార్చిలో పరీక్షలు రాసిన, సఫ్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారందరి మార్కులు ఎంసెట్‌ కన్వీనర్‌కు చేరాయి. మొదట మార్చిలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ర్యాంకులు కేటాయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత సఫ్లిమెంటరీ వారికి ఇస్తారు.
పాలిసెట్‌ ఫలితాలు నేడు
పాలిసెట్‌ ఫలితాలను అక్టోబరు10న మధ్యాహ్నం 12.15 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలు www.eenadu.net, www.eenadupratibha.net వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంటాయి.

Posted Date : 09-10-2020 .