• facebook
  • whatsapp
  • telegram

వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 12 వేల పోస్టుల భర్తీ

* ఆర్నెల్లకోసారి నియామక ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. కోర్టు కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను ఆర్నెల్లకోసారి లేదా ఏడాదికోసారి నియమించుకోవడానికి ఆమోదించింది. 

Posted Date : 09-10-2020 .