• facebook
  • whatsapp
  • telegram

లాసెట్‌కు 71 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల్లో అక్టోబరు 9న జరిగిన తెలంగాణ లాసెట్‌ పరీక్షకు మొత్తం 71 శాతం మంది హాజరయ్యారు. మూడేళ్ల కోర్సుకు 21,925 మందికి 15,398 మంది, అయిదేళ్ల కోర్సు పరీక్షకు 5,694 మందికి 3,973 మంది హాజరయ్యారు. పీజీ లాసెట్‌కు 2691 మంది దరఖాస్తు చేయగా వారిలో 2188 మంది పరీక్ష రాశారని కన్వీనర్‌ ఆచార్య జీబీ రెడ్డి తెలిపారు.

Posted Date : 10-10-2020 .