• facebook
  • whatsapp
  • telegram

సీఏ పరీక్షలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నవంబరు 2, 3, 6, 7 తేదీల్లో జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. బిహార్‌ ఎన్నికల కారణంగా వాటిని వాయిదా వేశారు. వాటిని నవంబరు19, 21, 23, 25 తేదీల్లో జరపనున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) తెలిపింది.

Posted Date : 10-10-2020 .