• facebook
  • whatsapp
  • telegram

ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి 2020-21 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనాలు, బోధన ఫీజులకు అక్టోబ‌రు 14 నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. కొత్తగా ప్రవేశాలు పొందిన, పొందనున్న విద్యార్థులతో పాటు ఇప్పటికే చదువుతున్న వారు డిసెంబరు 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Posted Date : 11-10-2020 .