• facebook
  • whatsapp
  • telegram

ముగిసిన దోస్త్‌ మూడో విడత రిజిస్ట్రేషన్ గ‌డువు

ఈనాడు, హైదరాబాద్‌: దోస్త్‌ మూడో విడత రిజిస్ట్రేషన్‌ గడువు అక్టోబ‌రు 10న‌ ముగియగా కొత్తగా 32,264 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. గతంలో రెండు విడతల్లో సీట్లు పొందిన వారితో కలిపి మూడో విడతలో 73,053 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారని కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.

Posted Date : 11-10-2020 .