• facebook
  • whatsapp
  • telegram

ఉపకులపతుల భర్తీకి ప్రకటన జారీ

ఈనాడు, అమరావతి: జేఎన్‌టీయూ-అనంతపురం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం-శ్రీకాకుళంలో ఖాళీగా ఉన్న ఉపకులపతుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. అక్టోబ‌రు 30వ తేదీలోపు ఉన్నత విద్యామండలి కార్యాలయానికి దరఖాస్తులు పంపించాలని సూచించింది.

Posted Date : 11-10-2020 .