• facebook
  • whatsapp
  • telegram

36 కేంద్రాల్లో ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన   

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో అక్టోబ‌రు 12న ప్రారంభమైంది. మొదటి రోజు 8,065మంది హాజరయ్యారు. ఇప్పటివరకు 43,031 మంది ప్రాసెసింగ్‌ రుసుం చెల్లించి స్లాట్లు బుక్‌ చేసుకున్నారని ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.
 

Posted Date : 13-10-2020 .