• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ ద్వారా 4,205 మందికి సీట్లు   

ఈనాడు, హైదరాబాద్‌: పాలిసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ద్వారా మరో 4,205 మందికి సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. సీట్లు పొందిన వారు అక్టోబ‌రు 14వ తేదీ లోపు ట్యూషన్‌ రుసుం చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 132 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఇంకా 10,415 సీట్లు మిగిలిపోయాయి.
 

Posted Date : 13-10-2020 .