• facebook
  • whatsapp
  • telegram

వ‌చ్చే ఏడాది ఐఐటీ ఖరగ్‌పూర్‌కు బాధ్యత

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాది(2021) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహణ బాధ్యతను ఐఐటీ ఖరగ్‌పూర్‌ చేపట్టనుంది. ఈ మేరకు జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) నిర్ణయించింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరపడం...ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయడం ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆధ్వర్యంలో జరుగుతాయి. 

Posted Date : 14-10-2020 .