• facebook
  • whatsapp
  • telegram

ఏపీ పీఈసెట్‌ వాయిదా

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. అక్టోబ‌రు 13 నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించాల్సిన ఏపీ పీఈసెట్‌ను వాయిదా వేశారు.

Posted Date : 14-10-2020 .