• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు రికార్డింగ్‌ థియేటర్‌

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ కోసం విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ రికార్డింగ్‌ థియేటర్‌ను అక్టోబరు 15న ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ప్రారంభించారు. ఈ థియేటర్‌లో ఆన్‌లైన్‌ తరగతుల రికార్డింగ్‌, ఎడిటింగ్‌ చేయనున్నారు.

Posted Date : 16-10-2020 .