• facebook
  • whatsapp
  • telegram

జేఎన్‌టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా జేఎన్‌టీయూ పరిధిలో అక్టోబరు16న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపారు.

Posted Date : 16-10-2020 .