• facebook
  • whatsapp
  • telegram

అంబేడ్కర్‌ అర్హత పరీక్ష ఫలితాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020 ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబ‌రు 27న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వివిధ కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 8,971 మంది  హాజరవగా 7,418 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండు రాష్ట్రాల్లోని 5 కేంద్ర కారాగారాల నుంచి 153 మంది ఖైదీలు పరీక్ష రాయగా 129 మంది అర్హత సాధించారు.  ఇతర వివరాలకు www.braouonline.in లో చూడవచ్చన్నారు.

Posted Date : 17-10-2020 .