• facebook
  • whatsapp
  • telegram

స్టాఫ్‌ నర్సు పోస్టుల దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: స్టాఫ్‌నర్సుల పోస్టుల రాతపరీక్షకు హాజరైన అభ్యర్థుల దరఖాస్తులకు సంబంధించి వ్యక్తిగత వివరాల్లో సవరణలకు అక్టోబ‌రు 20, 21 తేదీల్లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Posted Date : 17-10-2020 .