నవంబరులో  సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ నెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ - జూన్‌ 2020 పరీక్షలను నవంబరు 19, 21, 26 తేదీల్లో జరపాలని జాతీయ పరీక్షలమండలి నిర్ణయించింది. పరీక్షకు కొద్ది రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

Posted Date : 17-10-2020 .