• facebook
  • whatsapp
  • telegram

ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు  

ఈనాడు, అమరావతి: ఏపీ పాలిసెట్‌-2020 ప్రవేశాల షెడ్యూల్‌ గడువును పొడిగించినట్లు కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ తెలిపారు. ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపునకు అక్టోబ‌రు 21 వరకు.. ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల ఎంపికకు ఐచ్ఛికాలు 22 వరకు గడువు ఉందని, సీట్ల కేటాయింపు 24న ఉంటుందని వెల్లడించారు.

Posted Date : 18-10-2020 .