• facebook
  • whatsapp
  • telegram

27 నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌

రాజేంద్రనగర్‌,న్యూస్‌టుడే: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబ‌రు 27నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Posted Date : 22-10-2020 .