• facebook
  • whatsapp
  • telegram

ఈఎంఆర్‌ఎస్‌ ప్రవేశ పరీక్ష వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో (ఈఎంఆర్‌ఎస్‌) 6, 7 తరగతుల సీట్ల భర్తీ కోసం అక్టోబ‌రు 25న నిర్వహించాల్సిన  ప్రవేశ పరీక్ష వాయిదా వేసినట్లు గిరిజన గురుకుల సొసైటీ తెలిపింది. ఈ ప్రవేశ పరీక్షను నవంబరు 8న నిర్వహించనున్నట్లు పేర్కొంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు http://www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందాలని సూచించింది.  

Posted Date : 22-10-2020 .