• facebook
  • whatsapp
  • telegram

ఎంఈడీ పరీక్ష రుసుం గడువు నవంబరు 4

శాతావాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఈడీ రెండు, నాల్గో సెమిస్టర్‌ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌) విద్యార్థులకు నవంబరులో పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి పరీక్ష రుసుం చెల్లింపునకు గడువు నవంబరు‌ 4తో ముగుస్తుందన్నారు. రూ.500 అపరాధ రుసుంతో నవంబరు 7వరకు అవకాశం ఉందన్నారు. 

Posted Date : 23-10-2020 .