• facebook
  • whatsapp
  • telegram

28న ఎడ్‌సెట్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: అక్టోబర్‌ 28న ఎడ్‌సెట్‌, నవంబరు 2న ఐసెట్‌, 6న లాసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Posted Date : 24-10-2020 .