• facebook
  • whatsapp
  • telegram

ఐబీపీఎస్ పీఓ స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్

3517కు పెరిగిన పోస్టుల సంఖ్య‌ 
‣ నవంబ‌రు 11లోపు డిగ్రీ పూర్తి చేసిన వారూ అర్హులే

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) ప్రొబెషిన‌రీ ఆఫీస‌ర్ స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో పోస్టుల సంఖ్య 3517కు పెరిగింది. నవంబ‌రు 11లోపు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. దీనికి సంబంధించిన తొలివిడ‌త‌ నోటిఫికేష‌న్ ఆగ‌స్టు 5న‌ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.

Posted Date : 03-11-2020 .