ఈనాడు, అమరావతి: పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను కన్వీనర్ ఎం.ఎం.నాయక్ విడుదల చేశారు. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన, కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు నవంబరు 29 వరకు అవకాశం కల్పించారు. డిసెంబరు 1న సీట్లను కేటాయించనున్నారు.
పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Posted Date : 28-11-2020 .