ఈనాడు, హైదరాబాద్: బ్రిటన్లో విద్యావకాశాలపై అవగాహన కల్పించేందుకు బ్రిటీష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డిసెంబరు 5వ తేదీన స్టడీ యూకే పేరిట ఆన్లైన్ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అందులో 40 విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఆసక్తి ఉన్నవారు www.britishcouncil.in/study-ukievents/virtual-fair ద్వారా మరింత సమాచారం పొందొచ్చు.
5న ‘స్టడీ యూకే’ ఆన్లైన్ ప్రదర్శన
Posted Date : 28-11-2020 .