• facebook
  • whatsapp
  • telegram

ప్రవేశ పరీక్షలపై 3న స్పష్టత!

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌, నీట్‌, సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు, సిలబస్‌ తదితర అంశాలపై డిసెంబరు 3న మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పష్టత ఇవ్వనున్నారు. ఆరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ సందేహాలను ట్విటర్‌ ద్వారా పంపొచ్చు.

Posted Date : 29-11-2020 .