• facebook
  • whatsapp
  • telegram

లోకాయుక్తకు 49 స్టెనో - టైపిస్ట్‌ కొలువుల మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ లోకాయుక్తలో 49 స్టెనో - టైపిస్ట్‌ కొలువులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి న‌వంబ‌రు 23న‌ జీవో జారీ చేశారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే జీవో జారీచేయగా తాజాగా ఆ పోస్టులను జనవరి1నుంచి మంజూరు చేసినట్లుగా సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Posted Date : 24-11-2020 .