యోవేవి, న్యూస్‌టుడే : పాలిసెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు నవంబరు 28, 29 తేదీల్లో చివరిదశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ కోఆర్డినేటర్ పీవీ.కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు పాలిసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి రుసుము ముందుగానే ఆన్లైన్లో చెల్లించాలన్నారు. జనరల్, బీసీ విద్యార్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400 రుసుము నవంబరు 27వ తేదీ నుంచి చెల్లించవచ్చన్నారు.
8 నుంచి పాలిటెక్నిక్ చివరిదశ కౌన్సెలింగ్
Posted Date : 24-11-2020 .