ఈనాడు, అమరావతి: గ్రూపు-2 ఉద్యోగాల నియామకాల్లో భాగంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 7న విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరగనుంది. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి.
7న గ్రూపు-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
Posted Date : 25-11-2020 .