• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ కళాశాలలో ఆన్‌లైన్‌ ప్రవేశాలు

మాచవరం, న్యూస్‌టుడే : మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ మహిళా కళాశాల (కంచకచర్ల)లో 2020-21 విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కేసీ సత్యలత తెలిపారు. బీకాం (జనరల్‌), బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వివరాలకు  93930 24477 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Posted Date : 13-01-2021 .