డిగ్రీ అనగానే గుర్తుకు వచ్చేవి బీఏ, బీకాం, బీఎస్సీలే. మన దేశంలో ఎక్కువ మంది యూజీ స్థాయిలో చదువుతోన్న కోర్సులివే.
ఆధునిక జీవితంలో భద్రత ప్రశ్నార్థకమ వుతోంది. దీనికి ఎంతో కొంత పరిష్కారంగా బీమా రంగం నిలుస్తోంది.
న్యాయవిద్యా కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (లాశాట్) అవకాశం కల్పిస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా అర్హత సాధించినవారికి డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్ కోర్సుల్లోకి ప్రవేశం పొందొచ్చు.
విమానయాన రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తీ, అభిరుచీ మీకున్నాయా? అయితే సాంకేతికంగా అన్ని రంగాల విజ్ఞానం పెంపొందించుకుంటూ ఎదగొచ్చు. ఆకర్షణీయమైన భవిష్యత్తు ఉన్న ‘ఏవియానిక్స్’ ఇంజినీరింగ్ మీలాంటి వారికి మంచి ఎంపిక!
మన దేశంలో ఉన్నతమైన ఉత్తమ విద్యకు వేదికలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు. చాలా మంది విద్యార్థులు వీటిలో చేరేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. విదేశీ విద్యార్థులూ వాటిలో చదివేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు.
ప్రముఖ సంస్థల్లో న్యాయవిద్యలో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) ప్రకటన వెలువడింది.