ఏం చూడాలి? ఎలా ఎంచుకోవాలి?
అత్యుత్తమ కెరియర్, ఉన్నత అవకాశాలు.. దాదాపుగా ఇవే లక్ష్యాలతో విద్యార్థులు విదేశీ విద్యపై మొగ్గు చూపుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఎంతో సమయాన్నీ, డబ్బునూ ఖర్చు పెడుతుంటారు. కానీ అనుకున్న ఫలితం దక్కాలంటే మంచి కళాశాల/ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాలి. మరి దానికి ఏం చేయాలి?