ఈ విద్యాసంవత్సరానికి విదేశీవిద్యపై దృష్టి పెడుతున్నవారికి ఇది కీలక సమయం. ఫాల్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో చేసే చిన్న పొరబాట్లు ఒక్కోసారి అడ్మిషన్‌ను దూరం చేస్తే.. మరోసారి అనుకున్న లక్ష్యాన్ని దూరం చేస్తాయి.
విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రీ రిక్విజిట్ టెస్ట్‌లను రాయాల్సి ఉంటుంది.
కొవిడ్ సంక్షోభ ప్రభావం పలచబడుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విదేశీ విద్యపై దృష్టిసారిస్తున్నవారికిది శుభ పరిణామమే. వారు తమ సన్నద్ధ ప్రయత్నాల జోరు పెంచేయవచ్చు.
ప్రపంచమంతా కొవిడ్ పరిస్థితి నుంచి కోలుకుంటోంది. టీకా కూడా అందుబాటులోకి వచ్చేసింది. విదేశీ విద్యాలయాలు ఫాల్ ప్రవేశాలను ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ ఎడ్యుకేషన్ యువత జీవితాలను మార్చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలమంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి తరలి వెళుతున్నారు. వీరిని ఆకర్షించేందుకు విదేశాల్లోని విశ్వవిద్యాలయాలూ పోటాపోటీగా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నాయి.
నీట్ ముగిసింది. ఆశించిన సీటు రాలేదు. ఇక ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలనే కల అలాగే మిగిలిపోవాలా? అంత నిరాశ అవసరం లేదంటున్నారు నిపుణులు. నీట్ లో అర్హత సాధించి, కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కాస్త ఖర్చు పెట్టుకోగలిగితే కలను సాకారం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితులు చక్కబడగానే ఆయా సంస్థలకు వెళ్లి కోర్సును కొనసాగించవచ్చు.
కుదిరితే యూఎస్ లేదంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా... ఏ దేశమైనా ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలు...
మంచి ప్రతిభ ఉండి, ఆర్థిక వనరులు లేని విద్యార్థులకు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ (యూఎన్‌ఎస్‌డబ్ల్యూ) స్కాలర్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుబాటులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
దేశ విదేశాల్లోని ప్రసిద్ధ సంస్థలు, కళాశాలలకు చదువుల కోసం ఏటా వేలమంది మన వాళ్లు వెళుతుంటారు.
విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు మొగ్గు చూపుతున్న దేశాల్లో యునైటెడ్ కింగ్‌డమ్ మొదటి వరసలో నిలుస్తోంది.
విదేశీ విద్య అనగానే అమెరికాతో పాటు స్ఫురించే దేశాల్లో కెనడా ముందువరసలో ఉంటుంది.
నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొందేందుకు కొందరు తెలుగు విద్యార్థులు ప్రయత్నించి యు.ఎస్. ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడటం, తర్వాతి పరిణామాలు కలకలం కలిగించాయి.
అమెరికాలో ఉన్నతవిద్య అనగానే.. ‘అమ్మో! చాలా ఖర్చుతో కూడుకున్న పని’ అని అందరూ భావిస్తారు.
దేశాంతరాల్లో ఉన్నతవిద్య మనకందేది కాదని మధ్యతరగతి వాళ్లు చాలామంది మౌనంగా ఉండిపోతారు.
విదేశాల్లో అడుగు పెట్టేందుకు ఆ దేశం అందించే అధికారిక అనుమతి పత్రం వీసా. చదువుకోడానికి వెళ్లే విద్యార్థులకూ ఇది తప్పనిసరి.
కరోనా విపత్తు కారణంగా దేశాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎంబసీలన్నీ మూతబడి, వీసా ఇంటర్వ్యూలు తదితర కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి.
విదేశాల్లో చదువుకోవాలంటే అయిదో.. ఆరో దేశాలు ఠక్కున గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచ ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో.....
ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే యూనివర్సిటీలు, కోర్సులపై పరిశోధనలు చేస్తారు. టెస్ట్‌లు..
ఆటోమోటివ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ కోర్సులను విదేశాల్లో చదవాలనుకుంటే మొదటి ప్రాధాన్యం జర్మనీకి ఇవ్వచ్చు.
టెక్నాలజీ పరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ టెక్నాలజీలకు ఈ దేశం ప్రసిద్ధి పొందింది.
విద్య విశ్వవ్యాప్తమైపోయింది. ఏ దేశంలో ఎలాంటి కోర్సులు ఉన్నాయో.. బాగున్నాయో తెలుసుకొని తేల్చుకోవడమే మిగిలింది.
ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలంటే అదేదో అంతుపట్టని విషయంగా చాలామంది భావిస్తుంటారు. కన్సల్టెంట్ల చుట్టూ తిరుగుతూ కలవర పడుతుంటారు.
అమెరికా విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల్లోకి ప్రవేశాలు ఫాల్ సీజన్‌లో ఎక్కువగా జరుగుతాయి. మన విద్యార్థులకు అనువైన తరుణమూ ఇదే.
ఇప్పుడేగా డిగ్రీ పూర్తయింది. ఇంత హడావిడిగా ఫాల్ అడ్మిషన్లకు పరుగులు పెట్టాలా? సావకాశంగా స్ప్రింగ్ ప్రవేశాలకు ప్రయత్నించకూడదా?
ఇతర దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం ఇబ్బంది లేకుండా సాగాలంటే అక్కడి భాష తెలియాలి లేదా ఆంగ్లంపై పట్టు ఉండాలి. అది నిరూపించుకోవడానికి కొన్ని పరీక్షల్లో స్కోరు సాధించాలి.
పరిశోధనల కోసం అనువైన పరిస్థితులు, ఉద్యోగాలకు ఉన్న అవకాశాలు, ఎక్కువ మంది ఏయే దేశాలకు ఎందుకు వెళుతున్నారు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలు....
విదేశాలకు వెళ్లి చదువుకోవడం ఇప్పుడు కల కాదు... కామన్ అయిపోతోంది. అయితే ఏ దేశానికి వెళ్లాలి అనేది మొదట ఎదురయ్యే ప్రశ్న. అందరూ అమెరికా అంటున్నారు..