'పెద్ద' అనే అర్థంతో big, large, vast లాంటి మాటలు చాలా సామాన్యంగా వాడుతుంటాం. ఇవే కాకుండా, దాదాపుగా ఇదే అర్థంతో huge, immense, enormous అనే మాటలు కూడా ఉపయోగంలో ఉన్నాయి.
ఇష్టపడటం, అభిమానించడం, ఆకర్షించడం - ఇలాంటివి ఒకరికి ఒకరి పట్ల ఉన్న ఇషాయిష్టాలకు సంబంధించిన మాటలు. ఇవన్నీ పై సంభాషణలోని మాటలే.
Tulasi: Our classmate Sarada is very intelligent, isn't she? The models she has designed ..
Abhiram: Do you know how many marks Kedar got in the exam last year?..
Santosh: You shouldn't have entered into the contract in Vasu's presence. He is a busybody with a wagging tongue.
Janaki: I am searching for information on healthy food and nutrition. Can you suggest some books with ..