• facebook
  • whatsapp
  • telegram

Cat's paw Expression  

కొత్త వ్యక్తీకరణలను గమనించటం, వాటిని మాటల్లో, రాతల్లో సందర్భానుసారం ప్రయోగించటం వల్ల భాషాజ్ఞానం వృద్ధి చెందుతుంది. ఇంగ్లిష్‌లో Cat's paw అనే expression అర్థం, దాని ప్రయోగం తీరును ఉదాహరణల సాయంతో తెలుసుకుందాం!

Jayasankar: When did you see Bhakthavatsal? How is he and how did you find him? (నువ్వు భక్తవత్సల్‌ను ఎప్పుడు చూశావు? ఎలా ఉన్నాడు?)

Vidyadhar: He is slowly recovering from ill health. He is recovering fast from his illness. (అతను తన అనారోగ్యంనుంచి ఇప్పుడే కోలుకుంటున్నాడు. అతను చాలా తొందరగా కోలుకుంటున్నాడు)

Jayasankar: The doctor advised him to take plenty of fruits and some rice to fill his belly (అతన్ని డాక్టర్‌ పండ్లు బాగా తినమనీ, కొంత అన్నం కూడా తినమనీ సలహా ఇచ్చాడు)

Vidyadhar: Our friend Srikanth makes use of others to help him in his needs. He uses Sekhar as a cat's paw to save him from a very dangerous task, and often troubles him a lot. (మన స్నేహితుడు శ్రీకాంత్‌ ఇతరులను బాగా వాడుకుంటాడు. శేఖర్‌ను అతను చాలా ప్రమాదకరమైన.. లేకుంటే అనాహ్లాదకరమయిన పనులకు వాడుకుంటాడు)

Jayasankar: But why should Sekhar allow him to use him for his jobs? He should not do it at all. (కానీ శేఖర్‌ శ్రీకాంత్‌కు ఎందుకు పనులు చేసి పెట్టాలి? అతను పనులను చేయకూడదు)

Vidyadhar: That may be true, but Sekhar finds it difficult to satisfy Srikanth. (అది నిజమే. కానీ శేఖర్‌ అన్ని పనులు చేసిపెట్టినా అతన్ని తృప్తిపరచడం కష్టమవుతోంది.)

Jayasankar: Jaivanth, you know is in politics. He is up to neck deep in politics. He finds it woke to be in politics and does not care about his friends. (నీకు తెలుసు గదా? జైవంత్‌ రాజకీయాలలో ఉన్నాడు. అతను బాగా రాజకీయాలలో మునిగిపోయి ఉన్నాడు. అతను వాటిలో మునిగి తన స్నేహితులను కూడా లెక్కచేయటం లేదు)

Vidyadhar: that is the trouble with him. He is up to neck deep in politics and he is going to contest in the next elections as an MLA. (అదే అతనితో చిక్కు. అతను రాజకీయాలలో నిండా మునిగి ఉన్నాడు. వచ్చే ఎన్నికలలో అతను పోటీ చేయబోతున్నాడు)

Jayasankar: Why should he do that? Why should he be involved in politics? That is not the right thing for him. (అతనెందుకు అది చేస్తున్నాడు? రాజకీయాల్లో అతనెందుకు మునగాలి? ఆది అతనికి అంత మంచిది కాదు)

Vidyadhar: I do not know. I warned him a number of times not to get involved in politics but he does not care for my advice. (నాకు తెలీదు. అతన్ని నేను చాలాసార్లు హెచ్చరించాను, రాజకీయాలతో సంబంధం పెట్టుకోవద్దని. కానీ అతను నా సలహాను పెడచెవిని పెట్టాడు).

Jayasankar: Well, he is deeply involved in politics, and we cannot do anything to him. (అతను బాగా లోతుగా రాజకీయాల్లో మునిగిపోయి ఉన్నాడు. మనమేం చేయలేము.)

 

Look at the following words from the conversation

1) Cat's paw = A person used by another person to carry out a dangerous or unpleasant task (ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రమాదకర విషయంలో గానీ, ఇబ్బంది కలిగించే విషయంలోకానీ ముంచటం)

a) Ramana: It is very dangerous for Gangadhar to be used by his friend to carry on his job. His friend often troubles him and asks him to do the job for him. (స్నేహితుడు తనను ఉపయోగించుకోవటం గంగాధర్‌కు చాలా ప్రమాదం. అతని స్నేహితుడు అతడితో పనిచేయించుకుంటూ తరచూ ఇబ్బందులకు గురిచేస్తుంటాడు)

Lakshmikanth: But why should Gangadhar do the job for him? Gangadhar uses him as a cat's paw. He uses Gangadhar as a cat's paw to work for him. His friend owes him a lot of money and that is why he does jobs for him. (కానీ గంగాధర్‌ అతని పనులను ఎందుకు చేసిపెట్టాలి? గంగాధర్‌ను అతని స్నేహితుడు ప్రమాదకరమైన పరిస్థితులకు గానీ, అనాహ్లాదకరమైన పనులకు గానీ వాడుకుంటాడు)

Notes:

1. recovering = return to normal state (కోలుకోవటం)

2. belly = stomach (కడుపు)

3. neck deep = up to his neck. (గొంతు వరకు)