• facebook
  • whatsapp
  • telegram

To stand in the way of

Sanjana: I knew only recently that you are into acting. How about acting in a play with us on the college day?
(నీకు నటనలో ఆసక్తి, ఇష్టం ఉందని నాకు మధ్యే తెలిసింది. కాలేజ్ డే రోజు నాటకంలో మాతో నటిస్తావా?)
Kundana: Nothing is more to my liking. What's the play and when are the rehearsals?
(అంతకంటే ఇష్టమైంది మరోటి లేదు నాకు. నాటకం ఏంటి? రిహార్సల్స్ ఎప్పుడు?)
Sanjana: But I'm afraid it might not go down well with your parents. They are rather traditional, aren't they?
(కానీ మీ తల్లిదండ్రులకు అదంత ఇష్టం ఉండకపోవచ్చేమో అని అనుకుంటున్నా. వాళ్లు కాస్త సంప్రదాయానికి ప్రాముఖ్యం ఇచ్చే వాళ్లు కదా?)
Kundana: But I am keen on an acting career. I think I can convince them.
(నాకు నటనా వ్యాపకం అంటే మక్కువెక్కువ. వాళ్లకు నచ్చజెప్పగలనని అనుకుంటున్నాను.)
Sanjana: The play we are going to stage appeals to the youth, we are sure. The di - alogues, I am sure, they will adore too.
(మనం వేయబోయే నాటకం యువతను ఆకర్షిస్తుందని నా నమ్మకం. అందులోని సంభాషణలను కూడా వాళ్లు చాలా ఇష్టపడతారని అనుకుంటున్నాను.)
Kundana: And what role is mine ?
(అందులో నా పాత్రేంటి?)
Sanjana: That's going to be something you can't resist. I am certain of that. I thought of doing it myself, but I'm sure it suits you better than me. So I am not averse to passing it as to you..
(నువ్వు కాదనలేని పాత్ర అది. నమ్మకం నాకుంది. నేనే పాత్ర వేయాలనుకున్నా. కానీ దానికి నాకంటే నువ్వే బాగా సరిపోతావని నా నమ్మకం. అందుకని పాత్రను నీకివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు.)
Kundana: What exactly is the role? I'm afraid you are talking much and saying little.
( పాత్ర ఏంటసలు? నువ్వు ఎంతో మాట్లాడుతున్నప్పటికీ ఏమీ చెప్పడం లేదనిపిస్తోంది నాకు.)
Sanjana: Well, this is it. You act the role of a young woman who is very fond of her younger brother. She is very attached to him. Enter a young man who steels her heart.
(అయితే విను. తమ్ముడంటే ఎంతో ఇష్టపడే యువతి పాత్ర నువ్వేయాల్సింది. తమ్ముడంటే యువతికి ఎంతో ఇష్టం. పరిస్థితుల్లో ఆమె హృదయంలోకి ప్రవేశిస్తాడొక యువకుడు.)
Kundana: So what happens next? Where is the challenge in the role?
(అయితే తర్వాత ఏమవుతుంది? ఇందులో అంత సవాలుగా అనిపించే అంశం ఏంటి?)
Sanjana: Why don't you listen? you endear yourself to this young man so much that he is prepared to die for you. And here comes the rub the young man and your younger brother knew each other earlier. They had a quarrel over something and are averse to each other.
(చెబుతుంటే వినవేం? నువ్వు యువకుడి ప్రేమకు పాత్రురాలవుతావు. ఎంతగా అంటే, నీ కోసం అతడు ప్రాణాలైనా ఇస్తాడు. ఇక్కడొస్తుంది అసలు చిక్కు. మీ తమ్ముడికీ, నీ హీరోకు అంతకుముందే పరిచయం. వాళ్లిద్దరికీ ఏదో విషయంలో పోట్లాట వచ్చింది. అందుకని వాళ్లకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు.)
Kundana: So there lies the conflict, doesn't it (అక్కడుందన్నమాట, సంఘర్షణ)
Sanjana: Yea. You are torn between your passion for this young man, and your fond- ness for the brother. The hero also comes to know you have a soft spot for this brother of yours.
(అవును. యువకుడి పట్ల ప్రేమ, తమ్ముడి మీద ప్రీతి మధ్య ఏటూ తేల్చుకోలేకపోతావు. నీ తమ్ముడి మీద నీకున్న ప్రేమ హీరోకి కూడా తెలిసొస్తుంది.)
Kundana: What does he do then?
(తర్వాత ఏం చేసాతడను?)
Sanjana: What pleases you pleases him too. He is ready to forgo his love so you can be happy with your brother. Your brother too, feels he shouldn't stand in the way of your happiness.
(నీకేది ఇష్టమో, అతడికీ అదే ఇష్టం. మీ తమ్ముడితో సంతోషంగా ఉండేందుకు నిన్ను వదులుకు నేందుకు సిద్ధపడతాడు. మీ తమ్ముడు కూడా నీ సంతోషానికి అడ్డు రాకూడదనుకుంటాడు)
Kundana: Then? (అప్పుడు?)
Sanjana: They are reconciled and hit it off together.
(వాళ్లిద్దరూ రాజీపడి, సఖ్యంగా ఉంటారు)
Notes:
1. Play = నాటకం (ఎక్కువగా ఆట, ఆడటం అనే అర్థంలో వాడతాం.)
2.
Tradition = సంప్రదాయం;
Traditional = సంప్రదాయమైన/ సంప్రదాయాన్ని పాటించే,
3.
Conflict = సంఘర్షణ (నాటకాల్లో/ సినిమాల్లో నటీనటులు అటో ఇటో తేల్చుకోలేని స్థితి.)
Conflict = రెండువర్గాల మధ్య సంఘర్షణ
Communal conflicts = మత సంఘర్షణలు
4. To be in the way of/to stand in the way of = అడ్డంగా ఉండటం/ అడ్డు తగలడం.
Castism is in the way/ stands in the way of unity among Indians.
(భారతీయుల ఐక్యతకు కులతత్వం అడ్డొస్తోంది.)
5.
forgo = వదులుకోవడం
Now look at the following sentences from the conversation between Sanjana and Kundana.
1) You are into acting
2) Nothing is more to my liking
3) ... it might not go down well with your parents.
4) I am keen on acting career.
5) The play we are going to stage appeals to the youth.
6) That's going to be something you can't resist.
7) I am not averse to passing it on to you
8) .... a young woman who is fond of her younger brother and is attached to her
9) You endear yourself to this young man.
10) They hit it off together.